ప్రభన్యూస్

Free Training: మోదీ విజన్… వారికి ఉచితంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రకటించిన కంపెనీ | PyNet Labs Offers Free CCNA Training to Help Build India’s Future | బిజినెస్


Last Updated:

ప్రధాని మోదీ లక్ష్యానికి మద్దతుగా PyNet Labs కోటి మంది యువతకు AI శిక్షణలో భాగంగా ఉచిత CCNA ట్రైనింగ్ ప్రారంభించింది.

Free Training: మోదీ విజన్... వారికి ఉచితంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రకటించిన కంపెనీ (ప్రతీకాత్మక చిత్రం)
Free Training: మోదీ విజన్… వారికి ఉచితంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రకటించిన కంపెనీ (ప్రతీకాత్మక చిత్రం)

భారత్‌లో టెక్నాలజీ రంగం వేగంగా మారుతున్న సమయంలో, యువతకు సరైన నైపుణ్యాలు అందించడం చాలా కీలకంగా మారింది. ఏడాదిలో కోటి మంది యువ భారతీయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ ఇవ్వాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యానికి మద్దతుగా PyNet Labs ఉచిత టెక్నాలజీ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉచిత CCNA ట్రైనింగ్ ద్వారా నెట్‌వర్కింగ్‌పై ప్రాథమిక పరిజ్ఞానం నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్లు, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో భారత్ తన సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోంది. ఈ మార్పులో భాగంగా నాణ్యమైన టెక్నికల్ ఎడ్యుకేషన్ మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడం, భవిష్యత్ టెక్నాలజీలకు అవసరమైన ప్రాక్టికల్ స్కిల్స్‌ను యువతకు అందించడం తమ లక్ష్యమని PyNet Labs చెబుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 August 2026, 6:59 pm Digital Edition : Prabhanews
Free Training: మోదీ విజన్… వారికి ఉచితంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రకటించిన కంపెనీ | PyNet Labs Offers Free CCNA Training to Help Build India’s Future | బిజినెస్

Last Updated:Aug 20, 2026 6:28 PM ISTప్రధాని మోదీ లక్ష్యానికి మద్దతుగా PyNet Labs కోటి మంది యువతకు AI శిక్షణలో భాగంగా ఉచిత CCNA ట్రైనింగ్ ప్రారంభించింది.Free Training: మోదీ విజన్... వారికి ఉచితంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రకటించిన కంపెనీ (ప్రతీకాత్మక చిత్రం)భారత్‌లో టెక్నాలజీ రంగం వేగంగా మారుతున్న సమయంలో, యువతకు సరైన నైపుణ్యాలు అందించడం చాలా కీలకంగా మారింది. ఏడాదిలో కోటి మంది యువ భారతీయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ ఇవ్వాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యానికి మద్దతుగా PyNet Labs ఉచిత టెక్నాలజీ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉచిత CCNA ట్రైనింగ్ ద్వారా నెట్‌వర్కింగ్‌పై ప్రాథమిక పరిజ్ఞానం నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్లు, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో భారత్ తన సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోంది. ఈ మార్పులో భాగంగా నాణ్యమైన టెక్నికల్ ఎడ్యుకేషన్ మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడం, భవిష్యత్ టెక్నాలజీలకు అవసరమైన ప్రాక్టికల్ స్కిల్స్‌ను యువతకు అందించడం తమ లక్ష్యమని PyNet Labs చెబుతోంది.మరింత చదవండి

Source link