టమోటాలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే, కాడ కిందివైపు ఉంచాలి. ఫ్రిజ్‌లో పెట్టకుండా, ఎండ తగలని చల్లని ప్రదేశంలో ఉంచాలి. ఇథిలీన్ పండ్లకు దూరంగా ఉంచాలి.
Source link
Tomato storage: టమోటాలు త్వరగా పాడవుతున్నాయా? ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే వారాల పాటు తాజాగానే!
