ప్రభన్యూస్

Spider Movie: మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమా చూసి.. తాతను కిరాతకంగా చంపిన మనవరాలు..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సినిమాలు కేవలం వినోదం కోసమేనా? కొన్ని సందర్భాల్లో అవి సమాజంపై, ముఖ్యంగా చిన్నారులు, యువతపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కేరళలో వెలుగుచూసిన ఈ ఘటన మరోసారి చర్చకు తెరలేపింది.

News18
News18

సినిమాలు కేవలం వినోదం కోసమేనా? కొన్ని సందర్భాల్లో అవి సమాజంపై, ముఖ్యంగా చిన్నారులు, యువతపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కేరళలో వెలుగుచూసిన ఈ ఘటన మరోసారి చర్చకు తెరలేపింది. కేవలం ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించాడన్న కోపంతో ఓ 13 ఏళ్ల బాలిక తన కన్న తాతనే హత్య చేయించిందనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. అంతేకాదు.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ సినిమాలోని ఓ క్రైమ్ సీన్‌ను స్ఫూర్తిగా తీసుకుని, మరో ముగ్గురు మైనర్ల సహకారంతో హత్యకు స్కెచ్ వేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 August 2026, 5:55 pm Digital Edition : Prabhanews
Spider Movie: మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమా చూసి.. తాతను కిరాతకంగా చంపిన మనవరాలు..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 20, 2026 5:45 PM ISTసినిమాలు కేవలం వినోదం కోసమేనా? కొన్ని సందర్భాల్లో అవి సమాజంపై, ముఖ్యంగా చిన్నారులు, యువతపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కేరళలో వెలుగుచూసిన ఈ ఘటన మరోసారి చర్చకు తెరలేపింది.News18సినిమాలు కేవలం వినోదం కోసమేనా? కొన్ని సందర్భాల్లో అవి సమాజంపై, ముఖ్యంగా చిన్నారులు, యువతపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కేరళలో వెలుగుచూసిన ఈ ఘటన మరోసారి చర్చకు తెరలేపింది. కేవలం ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించాడన్న కోపంతో ఓ 13 ఏళ్ల బాలిక తన కన్న తాతనే హత్య చేయించిందనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. అంతేకాదు.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ సినిమాలోని ఓ క్రైమ్ సీన్‌ను స్ఫూర్తిగా తీసుకుని, మరో ముగ్గురు మైనర్ల సహకారంతో హత్యకు స్కెచ్ వేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.మరింత చదవండి

Source link