ప్రభన్యూస్

Netflix: సౌత్ సినిమాలపై నెట్‌ఫ్లిక్స్ భారీ ప్లాన్.. ప్రతి వారం ఓ కొత్త సినిమా! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

దక్షిణ భారతీయ కథలకు నెట్‌ఫ్లిక్స్ మరింత ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా తమిళ, తెలుగు, మలయాళ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ చేసేలా భారీ ప్లాన్‌తో ముందుకు వెళ్తుంది.

News18
News18

దక్షిణ భారతీయ కథలకు నెట్‌ఫ్లిక్స్ మరింత ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా తమిళ, తెలుగు, మలయాళ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ చేసేలా భారీ ప్లాన్‌తో ముందుకు వెళ్తుంది. 2026 మిగిలిన కాలంలో సగటున ప్రతి వారం దక్షిణాది నుంచి ఒక కొత్త సినిమాను విడుదల చేయాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించింది. ఇప్పటికే ఈ ఏడాది తొలి అర్ధభాగంలో వచ్చిన సక్సెస్‌ను కొనసాగిస్తూ.. విభిన్నమైన కథలు, స్టార్ హీరోల సినిమాలు, కొత్త తరహా కంటెంట్‌తో తన లైనప్‌ను మరింత బలోపేతం చేస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 August 2026, 6:31 pm Digital Edition : Prabhanews
Netflix: సౌత్ సినిమాలపై నెట్‌ఫ్లిక్స్ భారీ ప్లాన్.. ప్రతి వారం ఓ కొత్త సినిమా! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 19, 2026 6:12 PM ISTదక్షిణ భారతీయ కథలకు నెట్‌ఫ్లిక్స్ మరింత ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా తమిళ, తెలుగు, మలయాళ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ చేసేలా భారీ ప్లాన్‌తో ముందుకు వెళ్తుంది. News18దక్షిణ భారతీయ కథలకు నెట్‌ఫ్లిక్స్ మరింత ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా తమిళ, తెలుగు, మలయాళ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ చేసేలా భారీ ప్లాన్‌తో ముందుకు వెళ్తుంది. 2026 మిగిలిన కాలంలో సగటున ప్రతి వారం దక్షిణాది నుంచి ఒక కొత్త సినిమాను విడుదల చేయాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించింది. ఇప్పటికే ఈ ఏడాది తొలి అర్ధభాగంలో వచ్చిన సక్సెస్‌ను కొనసాగిస్తూ.. విభిన్నమైన కథలు, స్టార్ హీరోల సినిమాలు, కొత్త తరహా కంటెంట్‌తో తన లైనప్‌ను మరింత బలోపేతం చేస్తోంది.మరింత చదవండి

Source link