వర్షాకాలం వచ్చిందంటే గొంగళి పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు ఇక వంటి మీద పాకితే, చెప్పాలంటేనే ఎలానో ఉంటుంది. ఈ పురుగులు పాకిన చోట ఎర్రగా దద్దర్లు వచ్చి, నొప్పిగా ఉంటుంది. అయితే ఈ పురుగులను శాశ్వతంగా తరిమికొట్టొచ్చు.
Source link
Caterpillar control: గొంగళి పురుగులను శాశ్వతంగా తరిమేయాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి.. మళ్లీ రావు
