లేడీ సూపర్స్టార్ నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. యష్ హీరోగా గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’ రిలీజ్కు రెడీగా ఉంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.
Source link
Nayanthara: తిరుమలలో గుండు చేయించుకున్న నయనతార.. వైరల్ ఫొటోల వెనుక అసలు నిజం ఇదే!
