Gold Buying | బంగారం ధరలు భారీగా తగ్గినా కూడా భారత వినియోగదారులు కొత్త కొనుగోళ్లకు ఎందుకు దూరంగా ఉన్నారు? ధరలు తగ్గితే కొనుగోలు పెరగాలి కదా అనే ఆశ ఉన్నా, మార్కెట్‌లో జరుగుతున్నది మాత్రం వేరేలా ఉంది.
Source link
Gold Buying: బంగారం సీన్ రివర్స్… ధర రూ.50 వేలు పతనమైనా గోల్డ్ సేల్స్ ఢమాల్
