ప్రభన్యూస్

Silver Loan: మీ ఇంట్లో వెండి ఉందా? రూ.15 లక్షల వరకు పొందండి ఇలా | Paul Merchants Finance Launches Silver Loans from Rs 2000 to Rs 15 Lakh |

కంపెనీ చండీగఢ్ నుంచి సిల్వర్ లోన్ కార్యకలాపాలను ప్రారంభించింది. దశలవారీగా ఈ ప్రొడక్ట్‌ను ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. ఇందుకోసం మరిన్ని ప్రత్యేక సిల్వర్ లోన్ బ్రాంచ్‌లను ఏర్పాటు చేయనుంది. దీంతో తమ వెండి ఆస్తిపై లోన్ తీసుకోవాలనుకునే కస్టమర్లకు ఒక క్రమబద్ధమైన వేదిక అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రొడక్ట్ కింద అర్హత ఉన్న వెండి ఆభరణాలు, ఇతర వెండి వస్తువులు, ఆమోదించిన వెండి నాణేలను తాకట్టుగా పెట్టి కస్టమర్లు రూ.2,000 నుంచి రూ.15 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. అయితే ఇది కంపెనీ రుణ విధానాలు, వర్తించే నియంత్రణ నిబంధనలకు లోబడి ఉంటుంది. వ్యక్తిగత అవసరాలు, వ్యాపార అవసరాలు, ఇతర చట్టబద్ధమైన ఆర్థిక అవసరాల కోసం డబ్బు అవసరమైన వ్యక్తులు, ప్రొప్రైటర్లు, ఎంఎస్‌ఎంఈలకు ఈ ప్రొడక్ట్ ఉపయోగపడేలా రూపొందించారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 August 2026, 4:56 pm Digital Edition : Prabhanews