ప్రభన్యూస్

Health Tips: అర్ధరాత్రి వరకు ఫోన్ చూడటం గుండెకు ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. | లైఫ్ స్టైల్


Last Updated:

చాలా మందికి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, పడుకునే ముందు గంటల తరబడి ఫోన్ చూడటం, సోషల్ మీడియా లేదా వార్తలు చదవడం అలవాటుగా మారింది. ఈ అలవాట్లు సాధారణంగా అనిపించినా, ఎక్కువ కాలం కొనసాగితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని డాక్టర్ సాకేత్ అంటున్నారు.

News18
News18

చాలా మందికి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, పడుకునే ముందు గంటల తరబడి ఫోన్ చూడటం, సోషల్ మీడియా లేదా వార్తలు చదవడం అలవాటుగా మారింది. కొందరు రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసి, తక్కువ సమయం నిద్రపోయి ఉదయాన్నే ఉద్యోగం, జిమ్ లేదా ఇతర పనుల కోసం లేస్తుంటారు. ఈ అలవాట్లు సాధారణంగా అనిపించినా, ఎక్కువ కాలం కొనసాగితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్ కార్డియాలజీ డాక్టర్ సాకేత్, న్యూస్18 తెలుగుతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 August 2026, 2:29 pm Digital Edition : Prabhanews
Health Tips: అర్ధరాత్రి వరకు ఫోన్ చూడటం గుండెకు ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. | లైఫ్ స్టైల్

Last Updated:Aug 18, 2026 1:39 PM ISTచాలా మందికి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, పడుకునే ముందు గంటల తరబడి ఫోన్ చూడటం, సోషల్ మీడియా లేదా వార్తలు చదవడం అలవాటుగా మారింది. ఈ అలవాట్లు సాధారణంగా అనిపించినా, ఎక్కువ కాలం కొనసాగితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని డాక్టర్ సాకేత్ అంటున్నారు.News18చాలా మందికి రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, పడుకునే ముందు గంటల తరబడి ఫోన్ చూడటం, సోషల్ మీడియా లేదా వార్తలు చదవడం అలవాటుగా మారింది. కొందరు రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసి, తక్కువ సమయం నిద్రపోయి ఉదయాన్నే ఉద్యోగం, జిమ్ లేదా ఇతర పనుల కోసం లేస్తుంటారు. ఈ అలవాట్లు సాధారణంగా అనిపించినా, ఎక్కువ కాలం కొనసాగితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్ కార్డియాలజీ డాక్టర్ సాకేత్, న్యూస్18 తెలుగుతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.మరింత చదవండి

Source link