ప్రభన్యూస్

Ola Shakti: కరెంట్ పోయినా టెన్షన్ వద్దు… ఓలా పవర్ బ్యాకప్ వచ్చేసింది | Ola Electric Launches ‘Shakti’ Energy Storage Solutions Starting at Rs 99,999 |

శక్తి జెన్2 ఓలా శక్తి పోర్ట్‌ఫోలియోలో ఇళ్ల కోసం రూపొందించిన మొదటి మోడల్. బ్యాటరీ బ్యాకప్, ఇంటెలిజెంట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్, సోలార్ ఎనర్జీ స్టోరేజ్‌ను ఒకే సిస్టమ్‌లో కలిపారు. ఓలా శక్తి 4.6 కిలోవాట్‌అవర్ మోడల్‌లో 4.6 కిలోవాట్‌అవర్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. పవర్ 3 కిలోవాట్లు. ఫుల్ లోడ్‌పై 1.5 గంటల పవర్ బ్యాకప్ ఇస్తుంది. 9.2 కిలోవాట్‌అవర్ మోడల్‌లో 9.2 కిలోవాట్‌అవర్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. పవర్ 6 కిలోవాట్లు. ఫుల్ లోడ్‌పై 1.5 గంటల పవర్ బ్యాకప్ ఇస్తుంది. 4.6 కిలోవాట్‌అవర్ మోడల్‌కు సంబంధించిన వివరాల్లో ఒకచోట ప్రారంభ ఆఫర్ ధర రూ.1,19,999గా చూపించారు. రిజర్వేషన్ కోసం రూ.999 చెల్లించాలి. 9.2 కిలోవాట్‌అవర్ మోడల్‌కు ప్రారంభ ఆఫర్ ధర రూ.1,74,999గా చూపించగా, మరోచోట రూ.1,99,999గా పేర్కొన్నారు. రెండు మోడళ్ల డెలివరీలు నవంబర్ 2026 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. (image: Ola Electric)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 August 2026, 12:12 pm Digital Edition : Prabhanews