Amrit Bharat Express | హైదరాబాద్ నుంచి మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు తీయనుంది. దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా వివరాలు ప్రకటించింది. రూట్‌తో పాటు, తేదీలను కూడా ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
Source link
Amrit Bharat Express: చర్లపల్లి నుంచి మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు… రూట్, డేట్ ఫిక్స్
