ప్రభన్యూస్

Bandla Ganesh Daughter Marriage: ఘనంగా బండ్ల గణేష్ కూతురు పెళ్లి.. సీఎం సహా తరలి వచ్చిన తారాలోకం | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్‌లో బడా నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన గారాల పట్టి జనని వివాహం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో ఇవాళ (ఆగస్టు 16, 2026) హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

News18
News18

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత ‘గబ్బర్ సింగ్’, ‘బాద్‌షా’, ‘టెంపర్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాలీవుడ్‌లో బడా నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన గారాల పట్టి జనని వివాహం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో ఇవాళ (ఆగస్టు 16, 2026) హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ వేడుక మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కోలాహలంగా సాగింది. బండ్ల గణేష్ కుమార్తె పెళ్లికి టాలీవుడ్ తారలతో పాటు రాజకీయ ఉద్దండులు భారీగా తరలివచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 August 2026, 2:31 pm Digital Edition : Prabhanews
Bandla Ganesh Daughter Marriage: ఘనంగా బండ్ల గణేష్ కూతురు పెళ్లి.. సీఎం సహా తరలి వచ్చిన తారాలోకం | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 16, 2026 2:16 PM ISTటాలీవుడ్‌లో బడా నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన గారాల పట్టి జనని వివాహం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో ఇవాళ (ఆగస్టు 16, 2026) హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. News18క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత 'గబ్బర్ సింగ్', 'బాద్‌షా', 'టెంపర్' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాలీవుడ్‌లో బడా నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన గారాల పట్టి జనని వివాహం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో ఇవాళ (ఆగస్టు 16, 2026) హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ వేడుక మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కోలాహలంగా సాగింది. బండ్ల గణేష్ కుమార్తె పెళ్లికి టాలీవుడ్ తారలతో పాటు రాజకీయ ఉద్దండులు భారీగా తరలివచ్చారు.మరింత చదవండి

Source link