ఖైదీ, విక్రమ్ వంటి సినిమాలతో తెలుగులోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కనకరాజు ఇప్పుడు హీరోగా అవతారమెత్తి ‘డీసీ’ సినిమా చేశాడు. అరుణ్ మాథేశ్వరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ముందు మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Source link
DC Movie: రూ.70 కోట్లు కొల్లగొట్టిన 'డీసీ' సినిమా.. తెలుగులో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!
