Last Updated:
సీరియల్స్ అనగానే మహిళా ప్రేక్షకులకు ఎక్కడలేని ఆసక్తి. అందులో నటించే నటీనటుల యాక్టింగ్ కంటే.. వారు కట్టుకునే చీరలు, వేసుకునే నగలు, బ్లౌజ్ డిజైన్ల పైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. తాజాగా దీనిపై ‘ఇంటింటి రామాయణం’ (Intinti Ramayanam) ఫేమ్, లేడీ విలన్ పల్లవి ఓపెన్ అయ్యారు.
