ప్రభన్యూస్

Mahathma Gandhi Food Diet: మహాత్మా గాంధీ డైట్ సీక్రెట్ ఇదే.. స్వాతంత్ర్య పోరాటంలో బాపూజీ ఏం తినేవారో తెలుసా? |


Mahathma Gandhi Food Diet: భారత స్వాతంత్ర సమరంలో అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్మా గాంధీ.. తన జీవితాంతం ఆహారం, ఆరోగ్యంపై అనేక ప్రయోగాలు చేశారు. ఆయన దృష్టిలో ఆహారం కేవలం ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే కాదు.. మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడానికి ఒక సాధనం. శరీరం దృఢంగా ఉండటానికి, నిరంతరం దేశవ్యాప్తంగా పర్యటించడానికి ఆయన అత్యంత సాదాసీదా సాత్విక ఆహారాన్ని తీసుకునేవారు. గాంధీజీ తన స్వీయ రచన 'కీ టు హెల్త్' పుస్తకంలోనూ, చారిత్రక పరిశోధనల్లోనూ పేర్కొన్న వివరాల ప్రకారం.. స్వాతంత్ర్య పోరాట కాలంలో బాపూజీ పాటించిన ఆ విశిష్ట ఆహారపు అలవాట్లు ఇప్పుడు తెలుసుకుందాం.Mahathma Gandhi Food Diet: భారత స్వాతంత్ర సమరంలో అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్మా గాంధీ.. తన జీవితాంతం ఆహారం, ఆరోగ్యంపై అనేక ప్రయోగాలు చేశారు. ఆయన దృష్టిలో ఆహారం కేవలం ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే కాదు.. మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడానికి ఒక సాధనం. శరీరం దృఢంగా ఉండటానికి, నిరంతరం దేశవ్యాప్తంగా పర్యటించడానికి ఆయన అత్యంత సాదాసీదా సాత్విక ఆహారాన్ని తీసుకునేవారు. గాంధీజీ తన స్వీయ రచన 'కీ టు హెల్త్' పుస్తకంలోనూ, చారిత్రక పరిశోధనల్లోనూ పేర్కొన్న వివరాల ప్రకారం.. స్వాతంత్ర్య పోరాట కాలంలో బాపూజీ పాటించిన ఆ విశిష్ట ఆహారపు అలవాట్లు ఇప్పుడు తెలుసుకుందాం.

Mahathma Gandhi Food Diet: భారత స్వాతంత్ర సమరంలో అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్మా గాంధీ.. తన జీవితాంతం ఆహారం, ఆరోగ్యంపై అనేక ప్రయోగాలు చేశారు. ఆయన దృష్టిలో ఆహారం కేవలం ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే కాదు.. మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడానికి ఒక సాధనం. శరీరం దృఢంగా ఉండటానికి, నిరంతరం దేశవ్యాప్తంగా పర్యటించడానికి ఆయన అత్యంత సాదాసీదా సాత్విక ఆహారాన్ని తీసుకునేవారు. గాంధీజీ తన స్వీయ రచన ‘కీ టు హెల్త్’ పుస్తకంలోనూ, చారిత్రక పరిశోధనల్లోనూ పేర్కొన్న వివరాల ప్రకారం.. స్వాతంత్ర్య పోరాట కాలంలో బాపూజీ పాటించిన ఆ విశిష్ట ఆహారపు అలవాట్లు ఇప్పుడు తెలుసుకుందాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 August 2026, 9:33 am Digital Edition : Prabhanews
Mahathma Gandhi Food Diet: మహాత్మా గాంధీ డైట్ సీక్రెట్ ఇదే.. స్వాతంత్ర్య పోరాటంలో బాపూజీ ఏం తినేవారో తెలుసా? |

Mahathma Gandhi Food Diet: భారత స్వాతంత్ర సమరంలో అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్మా గాంధీ.. తన జీవితాంతం ఆహారం, ఆరోగ్యంపై అనేక ప్రయోగాలు చేశారు. ఆయన దృష్టిలో ఆహారం కేవలం ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే కాదు.. మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడానికి ఒక సాధనం. శరీరం దృఢంగా ఉండటానికి, నిరంతరం దేశవ్యాప్తంగా పర్యటించడానికి ఆయన అత్యంత సాదాసీదా సాత్విక ఆహారాన్ని తీసుకునేవారు. గాంధీజీ తన స్వీయ రచన 'కీ టు హెల్త్' పుస్తకంలోనూ, చారిత్రక పరిశోధనల్లోనూ పేర్కొన్న వివరాల ప్రకారం.. స్వాతంత్ర్య పోరాట కాలంలో బాపూజీ పాటించిన ఆ విశిష్ట ఆహారపు అలవాట్లు ఇప్పుడు తెలుసుకుందాం.

Source link