ప్రభన్యూస్

Actor Trisha : సీఎం విజయ్ తల్లిదండ్రులతో నటి త్రిష

చెన్నైలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ప్రముఖ సినీ నటి త్రిష కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న త్రిష, తమిళనాడు ముఖ్యమంత్రి మరియు టీవీకే అధినేత విజయ్ తల్లిదండ్రుల సరసన ఆసీనులై వారిని ఆప్యాయంగా పలకరించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 August 2026, 9:22 am Digital Edition : Prabhanews