కోయంబత్తూర్ లోని ఈశా యోగా సెంటర్లో ఉన్న ప్రసిద్ధ 112 అడుగుల ఆదియోగి శివుని విగ్రహం స్వాతంత్య్ర దినోత్సవ సంధ్య వేళ త్రివర్ణ శోభతో మెరిసిపోయింది. కేసరి, తెలుపు, ఆకుపచ్చ వెలుగులతో కాంతివంతంగా దర్శనమిచ్చింది.
Source link
Adiyogi Shiva Statue : త్రివర్ణ కాంతుల్లో ఆదియోగి శివుడు!
