IRCTC Jyotirlinga Tour | జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనుకునే తెలుగు రాష్ట్రాల భక్తులకు శుభవార్త. ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో సోమనాథ్, నాగేశ్వర్ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోండి.
Source link
IRCTC Jyotirlinga Tour: ఒకే టూర్ ప్యాకేజీలో రెండు జ్యోతిర్లింగాల దర్శనం… ఇది కదా అదృష్టం అంటే
