ప్రభన్యూస్

Gold Rate Today: బంగారం, వెండి ధరలు ఢమాల్.. నేటి రేట్లు ఇవే! | బిజినెస్


Last Updated:

Gold Rate Today: ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయి? వెండి ధర సంగతేంటి? అంతర్జాతీయ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి. డాలర్ ప్రభావం ఎలా కనిపిస్తోంది. ఇలాంటి అంశాలపై వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారం, వెండి ధరలు ఢమాల్.. నేటి రేట్లు ఇవే!
బంగారం, వెండి ధరలు ఢమాల్.. నేటి రేట్లు ఇవే!

దేశంలో బంగారం, వెండి ధరలు ఆగస్టు 14న తగ్గాయి. ఫ్యూచర్స్ మార్కెట్ కాకుండా స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం 9:10 గంటలకు bullions.co.in విడుదల చేసిన ధరల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు కిందటి ముగింపుతో పోలిస్తే రూ.850 తగ్గి.. రూ.1,52,750కి పడిపోయింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా తగ్గి ప్రస్తుతం రూ.1,40,021 దగ్గర కొనసాగుతోంది. గత మార్కెట్ క్లోజింగ్ రేటుతో పోలిస్తే కేజీ వెండి ధర రూ.2,310 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,34,480గా కొనసాగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 August 2026, 9:39 am Digital Edition : Prabhanews
Gold Rate Today: బంగారం, వెండి ధరలు ఢమాల్.. నేటి రేట్లు ఇవే! | బిజినెస్

Last Updated:Aug 14, 2026 9:30 AM ISTGold Rate Today: ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయి? వెండి ధర సంగతేంటి? అంతర్జాతీయ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి. డాలర్ ప్రభావం ఎలా కనిపిస్తోంది. ఇలాంటి అంశాలపై వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం, వెండి ధరలు ఢమాల్.. నేటి రేట్లు ఇవే!దేశంలో బంగారం, వెండి ధరలు ఆగస్టు 14న తగ్గాయి. ఫ్యూచర్స్ మార్కెట్ కాకుండా స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం 9:10 గంటలకు bullions.co.in విడుదల చేసిన ధరల ప్రకారం.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు కిందటి ముగింపుతో పోలిస్తే రూ.850 తగ్గి.. రూ.1,52,750కి పడిపోయింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా తగ్గి ప్రస్తుతం రూ.1,40,021 దగ్గర కొనసాగుతోంది. గత మార్కెట్ క్లోజింగ్ రేటుతో పోలిస్తే కేజీ వెండి ధర రూ.2,310 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,34,480గా కొనసాగుతోంది.మరింత చదవండి

Source link