ప్రభన్యూస్

Pulsar Bike: బజాజ్ పల్సర్ 150 ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. లాంచ్‌కు ముందే లీకైన కొత్త మోడల్! |

కొత్త పల్సర్ 150లో ప్రస్తుత మోడల్‌కు ఉన్న ప్రాథమిక సిల్హౌట్‌ను కొనసాగించినప్పటికీ, డిజైన్ మరింత ఆధునికంగా మారినట్లు కనిపిస్తోంది. రీడిజైన్ చేసిన హెడ్‌లైట్ కౌల్, మరింత కండలు తిరిగినట్లు కనిపించే ఫ్యూయల్ ట్యాంక్, కొత్త ట్యాంక్ ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి. వెనుక భాగం కొంత స్లిమ్‌గా కనిపిస్తుండగా, పల్సర్‌కు ప్రత్యేక గుర్తింపుగా ఉన్న ట్విన్ LED టెయిల్ ల్యాంప్స్ కొనసాగినట్లు తెలుస్తోంది. ముందు భాగంలో LED హెడ్‌లైట్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ DRLs కూడా కనిపిస్తున్నాయి. కొత్త కలర్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, నావిగేషన్ ఫంక్షన్లు కూడా అందించే అవకాశం ఉంది. దీంతో కొత్త పల్సర్ 150, ఇప్పటికే ఆధునిక ఫీచర్లతో వస్తున్న ఇతర పల్సర్ మోడళ్లకు మరింత దగ్గరవుతుంది. image: @bikedekho (X)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 13 August 2026, 6:04 pm Digital Edition : Prabhanews