కొంతమందికి భరించలేనంతగా కడుపు నొప్పి, కండరాల తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. నొప్పి తీవ్రంగా ఉండటంతో కళ్లలో నీళ్లు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అండాశయాల్లో సిస్టులు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, అడెనోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్ వంటి పలు కారణాల వల్ల పీరియడ్స్ సమయంలో నొప్పి రావచ్చు.
Source link
Menstrual Cramps & Vitamins: పీరియడ్స్‌లో భరించలేని నొప్పిగా ఉందా?.. ఈ విటమిన్ లోపం ఉండొచ్చు?
