ప్రభన్యూస్

Indian Railways: ఈ రైల్వే యాప్‌కి ఫుల్ క్రేజ్… నిమిషాల్లో ట్రైన్ టికెట్ బుకింగ్ | RailOne App Crosses 4.76 Crore Downloads as Daily Ticket Bookings |


ఇక నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (ఎన్‌టీఈఎస్)ను 2000 సంవత్సరంలో ప్రారంభించారు. రైళ్లు ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు బయలుదేరుతాయి, రైళ్ల షెడ్యూల్ ఏంటి వంటి సమాచారాన్ని దాదాపు రియల్ టైమ్‌లో ప్రయాణికులకు అందించడం దీని ప్రధాన ఉద్దేశం. ఎంక్వైరీ కౌంటర్లు, ఎన్‌టీఈఎస్ వెబ్‌సైట్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ యాప్‌లు, దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న రైల్ ఎంక్వైరీ నంబర్ 139 ద్వారా ఈ సమాచారాన్ని పొందొచ్చు. ఎన్‌టీఈఎస్‌లో ‘స్పాట్ యువర్ ట్రైన్’, ‘లైవ్ స్టేషన్’, ‘ట్రైన్ షెడ్యూల్’, ‘ట్రైన్స్ బిట్వీన్ స్టేషన్స్’ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రయాణికులు నమ్మదగిన, అధికారిక రైలు సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 August 2026, 6:28 pm Digital Edition : Prabhanews
Indian Railways: ఈ రైల్వే యాప్‌కి ఫుల్ క్రేజ్… నిమిషాల్లో ట్రైన్ టికెట్ బుకింగ్ | RailOne App Crosses 4.76 Crore Downloads as Daily Ticket Bookings |

ఇక నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (ఎన్‌టీఈఎస్)ను 2000 సంవత్సరంలో ప్రారంభించారు. రైళ్లు ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు బయలుదేరుతాయి, రైళ్ల షెడ్యూల్ ఏంటి వంటి సమాచారాన్ని దాదాపు రియల్ టైమ్‌లో ప్రయాణికులకు అందించడం దీని ప్రధాన ఉద్దేశం. ఎంక్వైరీ కౌంటర్లు, ఎన్‌టీఈఎస్ వెబ్‌సైట్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ యాప్‌లు, దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న రైల్ ఎంక్వైరీ నంబర్ 139 ద్వారా ఈ సమాచారాన్ని పొందొచ్చు. ఎన్‌టీఈఎస్‌లో 'స్పాట్ యువర్ ట్రైన్', 'లైవ్ స్టేషన్', 'ట్రైన్ షెడ్యూల్', 'ట్రైన్స్ బిట్వీన్ స్టేషన్స్' వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రయాణికులు నమ్మదగిన, అధికారిక రైలు సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link