Jilebi in English: మన దేశంలో వెరీ పాపులర్ స్వీట్‌గా పేరున్న మిఠాయి జిలేబీ. దీనికి భారతదేశపు జాతీయ మిఠాయి హోదా కూడా ఉంది. అయితే ఇది ఇష్టంగా తినే వాళ్లలో 99శాతం మందికి దీన్ని ఇంగ్లీష్ పేరు ఏంటో కూడా తెలియదు.
Source link
GK: జిలేబీని ఇంగ్లీష్‌లో ఏమంటారు..? ఇష్టంగా తినే వాళ్లలో 99శాతం మందికి ఆన్సర్ తెలియదు
