చక్కెరకు ప్రత్యామ్నాయంగా కూడా కొందరు తేనెను ఉపయోగిస్తారు. అయితే తేనె తియ్యగా ఉంటుంది కాబట్టి, మధుమేహం ఉన్నవారు తేనె తీసుకోవచ్చా? తేనె తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయా? అనే సందేహం చాలామందికి ఉంటుంది.
Source link
Diabetes: షుగర్ పేషంట్లు తేనె తినొచ్చా?.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే…
