లక్షల రూపాయలు ఖర్చు చేసి తయారు చేసిన మాడ్యులర్ కిచెన్, తలుపులు, కిటికీలు, పుస్తకాల అరలు, సోఫాలు వంటి చెక్క వస్తువులను కూడా ఇవి దెబ్బతీస్తాయి. ముఖ్యంగా వేడి, వర్షాకాలంలో చెదపురుగుల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
Source link
Termites: ఫర్నిచర్, తలుపులకు చెదపురుగులు తినేస్తున్నాయా?.. ఈ సింపుల్ టిప్స్‌తో శాశ్వతంగా తరిమికొట్టండి!
