ప్రభన్యూస్

Missing Meghana: మిస్సింగ్ మేఘన ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ‘పిల్ల పిల్ల పిల్ల’తో అదరగొట్టిన జావేద్ అలీ! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఫస్ట్ కాపి మూవీస్, కేడీ&కో బ్యానర్లపై తెరకెక్కుతున్న ఆసక్తికరమైన చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

News18
News18

ఫస్ట్ కాపి మూవీస్, కేడీ&కో బ్యానర్లపై తెరకెక్కుతున్న ఆసక్తికరమైన చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 August 2026, 10:28 am Digital Edition : Prabhanews
Missing Meghana: మిస్సింగ్ మేఘన ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ‘పిల్ల పిల్ల పిల్ల’తో అదరగొట్టిన జావేద్ అలీ! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 12, 2026 10:12 AM ISTఫస్ట్ కాపి మూవీస్, కేడీ&కో బ్యానర్లపై తెరకెక్కుతున్న ఆసక్తికరమైన చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. News18ఫస్ట్ కాపి మూవీస్, కేడీ&కో బ్యానర్లపై తెరకెక్కుతున్న ఆసక్తికరమైన చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. పంచుమర్తి నరేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.మరింత చదవండి

Source link