ప్రభన్యూస్

Goa Trip: గోవాలో కొత్త ట్రెండ్… మూడు నుంచి ఐదు రోజులు అక్కడే! | Goa Tourism Gets Boost as Monsoon Micro-Cations Rise |

గోవాలోని ప్రశాంతమైన బీచ్‌లు, పచ్చని గ్రామీణ ప్రాంతాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, మసాలా తోటలు, నదీ విహారాలు, వర్షాకాల పండుగలు, అడ్వెంచర్ యాక్టివిటీస్, బొటిక్ స్టేలు ఈ మారుతున్న ట్రావెల్ ట్రెండ్‌కు బాగా సరిపోతాయని టూరిజం శాఖ తెలిపింది. వర్షాకాలంలో ట్రావెల్ చేయడం ఇప్పుడు ఒక సామాజిక అనుభవంగా కూడా మారుతోంది. జంటలు, కుటుంబాలు, స్నేహితుల గ్రూపులు కలిసి కొద్ది రోజుల పాటు చిన్న విరామం తీసుకుని ట్రిప్‌లకు వెళ్తున్నారని టూరిజం శాఖ చెప్పింది. గోవాలో లగ్జరీ విల్లాలు, బొటిక్ హెరిటేజ్ ఇళ్లు, ఎకో-రిసార్ట్స్, హోమ్‌స్టేల వరకు వివిధ రకాల వసతి సౌకర్యాలు ఉన్నాయి. దీంతో వేర్వేరు రకాల ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 August 2026, 10:42 am Digital Edition : Prabhanews