ప్రభన్యూస్

Petrol Price Today: మళ్లీ పెరుగుతున్న చమురు ధరలు.. ఇండియాలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయా? | బిజినెస్


Last Updated:

Petrol Price Today: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆగస్టు 12న బారెల్‌కు సుమారు $89.45 చేరుకుంది. అందువల్ల దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలను త్వరలో పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం.. హైదరాబాద్‌లో నేడు డీజిల్ లీటర్ ధర రూ.103.82 ఉండగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.115.69 ఉంది. అలాగే.. XP95 పెట్రోల్ ధర లీటరు రూ.125.17 ఉంది. విజయవాడలో డీజిల్ లీటర్ ధర రూ.104.96 ఉండగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.117.25 ఉంది. అలాగే.. XP95 పెట్రోల్ ధర లీటరు రూ.126.50 ఉంది. ఇంకా XG పెట్రోల్ లీటర్ ధర రూ.110.26గా ఉంది. విశాఖపట్నంలో డీజిల్ లీటర్ ధర రూ.104.11 ఉండగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.116.39 ఉంది. అలాగే.. XP95 పెట్రోల్ ధర లీటరు రూ.125.64 ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 August 2026, 6:42 am Digital Edition : Prabhanews
Petrol Price Today: మళ్లీ పెరుగుతున్న చమురు ధరలు.. ఇండియాలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయా? | బిజినెస్

Last Updated:Aug 12, 2026 6:32 AM ISTPetrol Price Today: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆగస్టు 12న బారెల్‌కు సుమారు $89.45 చేరుకుంది. అందువల్ల దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలను త్వరలో పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రతీకాత్మక చిత్రంఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం.. హైదరాబాద్‌లో నేడు డీజిల్ లీటర్ ధర రూ.103.82 ఉండగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.115.69 ఉంది. అలాగే.. XP95 పెట్రోల్ ధర లీటరు రూ.125.17 ఉంది. విజయవాడలో డీజిల్ లీటర్ ధర రూ.104.96 ఉండగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.117.25 ఉంది. అలాగే.. XP95 పెట్రోల్ ధర లీటరు రూ.126.50 ఉంది. ఇంకా XG పెట్రోల్ లీటర్ ధర రూ.110.26గా ఉంది. విశాఖపట్నంలో డీజిల్ లీటర్ ధర రూ.104.11 ఉండగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.116.39 ఉంది. అలాగే.. XP95 పెట్రోల్ ధర లీటరు రూ.125.64 ఉంది.మరింత చదవండి

Source link