ప్రభన్యూస్

2BHK Offer: ఓఆర్ఆర్ పక్కన తక్కువ ధరకే డబుల్ బెడ్ రూమ్… ఐకియా మాడ్యులర్ కిచెన్ ఉచితం | GHR Infra’s ‘2BHK Freedom Offer’ Brings IKEA Kitchen | బిజినెస్


Last Updated:

2BHK Freedom Offer | హైదరాబాద్‌లో 2BHK ఫ్లాట్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. 2, 2.5 BHK ఇళ్లను రూ.83 లక్షల నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంది. పైగా ఐకియా మాడ్యులర్ కిచెన్ ఉచితం.

2BHK Offer: ఓఆర్ఆర్ పక్కన తక్కువ ధరకే డబుల్ బెడ్ రూమ్... ఐకియా మాడ్యులర్ కిచెన్ ఉచితం (image: GHR Infra)
2BHK Offer: ఓఆర్ఆర్ పక్కన తక్కువ ధరకే డబుల్ బెడ్ రూమ్… ఐకియా మాడ్యులర్ కిచెన్ ఉచితం (image: GHR Infra)

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జీహెచ్‌ఆర్ ఇన్‌ఫ్రా ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. జీహెచ్‌ఆర్ కాలిస్టోలో ఎంపిక చేసిన 2, 2.5 బీహెచ్‌కే ఇళ్లను రూ.83 లక్షల నుంచి కొనుగోలు చేసే వారికి ఐకియా మాడ్యులర్ కిచెన్ ఉచితంగా లభిస్తుంది. దీనితో పాటు ఈవీ పార్కింగ్ సదుపాయం లేదా రెండేళ్ల కామన్ ఏరియా మెయింటెనెన్స్‌లో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్‌లోని కొల్లూరులో జీహెచ్‌ఆర్ ఇన్‌ఫ్రా చేపట్టిన జీహెచ్‌ఆర్ కాలిస్టోలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇది ఐజీబీసీ గ్రీన్ హోమ్స్ ప్రీ-సర్టిఫైడ్ గోల్డ్ రేటింగ్ పొందిన రెసిడెన్షియల్ కమ్యూనిటీ. మొత్తం 8.3 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ విస్తరించి ఉంది. ఇందులో దాదాపు 70 శాతం స్థలం ఓపెన్ స్పేస్‌గా ఉంది. నియోపొలిస్‌కి సుమారు 10 నిమిషాల దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇందులో 2, 2.5, 3, 4 బీహెచ్‌కే ఇళ్లు ఉన్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తీసుకొచ్చిన ఈ ఆఫర్ ఎంపిక చేసిన 2, 2.5 బీహెచ్‌కే ఇళ్లకు వర్తిస్తుంది. వీటి ధరలు రూ.83 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 August 2026, 8:12 pm Digital Edition : Prabhanews
2BHK Offer: ఓఆర్ఆర్ పక్కన తక్కువ ధరకే డబుల్ బెడ్ రూమ్… ఐకియా మాడ్యులర్ కిచెన్ ఉచితం | GHR Infra’s ‘2BHK Freedom Offer’ Brings IKEA Kitchen | బిజినెస్

Last Updated:Aug 11, 2026 8:03 PM IST2BHK Freedom Offer | హైదరాబాద్‌లో 2BHK ఫ్లాట్ కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. 2, 2.5 BHK ఇళ్లను రూ.83 లక్షల నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంది. పైగా ఐకియా మాడ్యులర్ కిచెన్ ఉచితం.2BHK Offer: ఓఆర్ఆర్ పక్కన తక్కువ ధరకే డబుల్ బెడ్ రూమ్... ఐకియా మాడ్యులర్ కిచెన్ ఉచితం (image: GHR Infra)స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జీహెచ్‌ఆర్ ఇన్‌ఫ్రా ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. జీహెచ్‌ఆర్ కాలిస్టోలో ఎంపిక చేసిన 2, 2.5 బీహెచ్‌కే ఇళ్లను రూ.83 లక్షల నుంచి కొనుగోలు చేసే వారికి ఐకియా మాడ్యులర్ కిచెన్ ఉచితంగా లభిస్తుంది. దీనితో పాటు ఈవీ పార్కింగ్ సదుపాయం లేదా రెండేళ్ల కామన్ ఏరియా మెయింటెనెన్స్‌లో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్‌లోని కొల్లూరులో జీహెచ్‌ఆర్ ఇన్‌ఫ్రా చేపట్టిన జీహెచ్‌ఆర్ కాలిస్టోలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇది ఐజీబీసీ గ్రీన్ హోమ్స్ ప్రీ-సర్టిఫైడ్ గోల్డ్ రేటింగ్ పొందిన రెసిడెన్షియల్ కమ్యూనిటీ. మొత్తం 8.3 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ విస్తరించి ఉంది. ఇందులో దాదాపు 70 శాతం స్థలం ఓపెన్ స్పేస్‌గా ఉంది. నియోపొలిస్‌కి సుమారు 10 నిమిషాల దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇందులో 2, 2.5, 3, 4 బీహెచ్‌కే ఇళ్లు ఉన్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తీసుకొచ్చిన ఈ ఆఫర్ ఎంపిక చేసిన 2, 2.5 బీహెచ్‌కే ఇళ్లకు వర్తిస్తుంది. వీటి ధరలు రూ.83 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.మరింత చదవండి

Source link