తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, హోటళ్లు, కేఫ్‌లు, ఆసుపత్రులు, కార్యాలయాలు వంటి విభిన్న రంగాలకు టిష్యూ పేపర్ సరఫరా చేయవచ్చు. సొంత బ్రాండ్‌తో పాటు వైట్-లేబుల్ ఉత్పత్తుల ద్వారా కూడా మార్కెట్లో మంచి అవకాశాలు పొందవచ్చు.
Source link
Business Idea: జస్ట్ రూ.50 వేలు పెట్టుబడి.. నెలకు రూ. 1.5 లక్షల రాబడి! అదిరిపోయే బిజినెస్ ఐడియా!
