Health Tips: కరివేపాకు మహిమ.. ఖాళీ కడుపుతో 3 ఆకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? | లైఫ్ స్టైల్


Last Updated:

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కేవలం మూడు కరివేపాకు ఆకులు నమిలి తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు లవనీత్ బాత్రా చెబుతున్నారు.

News18
News18

కరివేపాకు మన వంటగదిలో సులభంగా దొరికే ఒక సాధారణ ఆకు అయినప్పటికీ, ఇందులో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అసాధారణమైనవి. అందుకే ఆయుర్వేదంలో కరివేపాకును ఒక సహజ ఔషధంగా భావిస్తారు. చాలా మంది కరివేపాకును వంటల్లో రుచి, సువాసన కోసం మాత్రమే ఉపయోగించి తర్వాత పక్కన పెట్టేస్తారు. కానీ ఈ చిన్న ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కేవలం మూడు కరివేపాకు ఆకులు నమిలి తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు లవనీత్ బాత్రా చెబుతున్నారు. ఉదయాన్నే పరగడుపున తినడం వల్ల ఇందులోని పోషకాలు శరీరంలో త్వరగా శోషించబడి మంచి ఫలితాలను అందిస్తాయని  తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో చెప్పుకొచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 11 August 2026, 4:14 pm Digital Edition : Prabhanews
Health Tips: కరివేపాకు మహిమ.. ఖాళీ కడుపుతో 3 ఆకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? | లైఫ్ స్టైల్

Last Updated:Aug 11, 2026 3:40 PM ISTప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కేవలం మూడు కరివేపాకు ఆకులు నమిలి తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు లవనీత్ బాత్రా చెబుతున్నారు.News18కరివేపాకు మన వంటగదిలో సులభంగా దొరికే ఒక సాధారణ ఆకు అయినప్పటికీ, ఇందులో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అసాధారణమైనవి. అందుకే ఆయుర్వేదంలో కరివేపాకును ఒక సహజ ఔషధంగా భావిస్తారు. చాలా మంది కరివేపాకును వంటల్లో రుచి, సువాసన కోసం మాత్రమే ఉపయోగించి తర్వాత పక్కన పెట్టేస్తారు. కానీ ఈ చిన్న ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కేవలం మూడు కరివేపాకు ఆకులు నమిలి తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు లవనీత్ బాత్రా చెబుతున్నారు. ఉదయాన్నే పరగడుపున తినడం వల్ల ఇందులోని పోషకాలు శరీరంలో త్వరగా శోషించబడి మంచి ఫలితాలను అందిస్తాయని  తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో చెప్పుకొచ్చారు.మరింత చదవండి

Source link