ప్రభన్యూస్

Ganesh Chaturthi: ఇండియాలోనే ధనిక బొజ్జ గణపతి.. ఇన్సూరెన్స్ ఏకంగా రూ.474 కోట్లు!

ముంబైలోని జీఎస్‌బీ సేవా మండల్ ప్రతిష్ఠించే గణపతికి దేశంలోనే అత్యంత ధనిక వినాయకుడిగా పేరుంది. ఈ ఏడాది ఉత్సవాల కోసం నిర్వాహకులు రికార్డు స్థాయిలో రూ.474 కోట్ల భారీ బీమాను తీసుకుని ప్రజలందరినీ తీవ్ర ఆశ్చర్యానికి గురి చేశారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 August 2026, 3:55 pm Digital Edition : Prabhanews