ప్రభన్యూస్

Independence Day Sale: రూ.9,499 నుంచే ఏఐ స్మార్ట్‌ఫోన్స్.. అదిరిపోయే ఫీచర్లతో భారీ ఆఫర్లు | బిజినెస్


Last Updated:

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు Ai+ Smartphones అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఆగస్టు 15 వరకు కొనసాగుతున్న Flipkart Freedom Saleలో రూ.9,499 నుంచే ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.

News18
News18

Independence Day Sale: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు Ai+ Smartphones ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.  ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగుతున్న Flipkart Freedom Saleలో Ai+ స్మార్ట్‌ఫోన్లపై ఈ ఏడాదిలోనే ప్రత్యేకమైన ధర తగ్గింపులు అందుబాటులో ఉన్నట్లు సంస్థ తెలిపింది. Pulse 2 4G నుంచి Nova 2 సిరీస్ 5G ఫోన్ల వరకు వివిధ ధరల విభాగాల్లో మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 August 2026, 1:57 pm Digital Edition : Prabhanews
Independence Day Sale: రూ.9,499 నుంచే ఏఐ స్మార్ట్‌ఫోన్స్.. అదిరిపోయే ఫీచర్లతో భారీ ఆఫర్లు | బిజినెస్

Last Updated:Aug 10, 2026 1:40 PM ISTస్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు Ai+ Smartphones అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఆగస్టు 15 వరకు కొనసాగుతున్న Flipkart Freedom Saleలో రూ.9,499 నుంచే ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.
News18Independence Day Sale: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు Ai+ Smartphones ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.  ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగుతున్న Flipkart Freedom Saleలో Ai+ స్మార్ట్‌ఫోన్లపై ఈ ఏడాదిలోనే ప్రత్యేకమైన ధర తగ్గింపులు అందుబాటులో ఉన్నట్లు సంస్థ తెలిపింది. Pulse 2 4G నుంచి Nova 2 సిరీస్ 5G ఫోన్ల వరకు వివిధ ధరల విభాగాల్లో మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.మరింత చదవండి

Source link