జీర్ణవ్యవస్థ పాలను సరిగా జీర్ణం చేసుకోలేకపోతే, ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాలు తాగే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని డాక్టర్ శ్రీలత అన్నారు.
Source link
Milk: ఈ 4 సమస్యలు ఉన్నవారు అస్సలు పాలు తాగకూడదు.. లేదంటే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం!
