మెగా హీరోల్లో కాస్త డిఫరెంట్ సినిమాలు చేస్తాడు అనే పేరున్న వరుణ్ తేజ్ ఈ మధ్య కాలంలో మాత్రం కమర్షియల్‌గా హిట్టు కొట్టలేకపోతున్నాడు. అసలు కొన్నేళ్లుగా వరుణ్‌కు హిట్టు అనే మాట అందని ద్రాక్షలా మారిపోయింది.
Source link
Varun Tej: అప్పుడే లాభాల్లోకి 'కొరియన్ కనకరాజు'.. మెగా హీరో మాస్ హిట్టు కొట్టేశాడుగా..!
