ప్రభన్యూస్

Bhagyashri Borse: జాక్ పాట్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. ఏకంగా నాని సినిమాలో హీరోయిన్‌గా..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్‌లలో ఒకరిగా భాగ్యశ్రీ మారిపోయింది. లెనిన్ హిట్టుతో సూపర్ ఫామ్‌లోకి వచ్చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ ఆఫర్ పట్టేసింది.

News18
News18

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్‌లలో ఒకరిగా భాగ్యశ్రీ మారిపోయింది. లెనిన్ హిట్టుతో సూపర్ ఫామ్‌లోకి వచ్చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ ఆఫర్ పట్టేసింది. నాని-సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీనే కన్ఫర్మ్ అయ్యేలా ఉందని టాలీవుడ్ టాక్. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉన్న నాని.. త్వరలోనే ఈ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 9:52 pm Digital Edition : Prabhanews
Bhagyashri Borse: జాక్ పాట్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. ఏకంగా నాని సినిమాలో హీరోయిన్‌గా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 08, 2026 9:37 PM ISTప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్‌లలో ఒకరిగా భాగ్యశ్రీ మారిపోయింది. లెనిన్ హిట్టుతో సూపర్ ఫామ్‌లోకి వచ్చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ ఆఫర్ పట్టేసింది.News18ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్‌లలో ఒకరిగా భాగ్యశ్రీ మారిపోయింది. లెనిన్ హిట్టుతో సూపర్ ఫామ్‌లోకి వచ్చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ ఆఫర్ పట్టేసింది. నాని-సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీనే కన్ఫర్మ్ అయ్యేలా ఉందని టాలీవుడ్ టాక్. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉన్న నాని.. త్వరలోనే ఈ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు.మరింత చదవండి

Source link