ప్రభన్యూస్

Suriya: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తన నటనతో ఆకట్టుకునే సూర్య.. ఈసారి దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

News18
News18

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తన నటనతో ఆకట్టుకునే సూర్య.. ఈసారి దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా సూర్యను సరికొత్త లుక్‌లో చూడటం అభిమానుల్లో క్యూరియాసిటీని మరింత పెంచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 9:30 pm Digital Edition : Prabhanews
Suriya: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 08, 2026 9:16 PM ISTతమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'పై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తన నటనతో ఆకట్టుకునే సూర్య.. ఈసారి దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. News18తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'పై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తన నటనతో ఆకట్టుకునే సూర్య.. ఈసారి దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా సూర్యను సరికొత్త లుక్‌లో చూడటం అభిమానుల్లో క్యూరియాసిటీని మరింత పెంచింది.మరింత చదవండి

Source link