15 రోజుల కిందట రిలీజైన చెన్నై లవ్ స్టోరీ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్లో రివ్యూలు రాలేదు కానీ.. డీసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. వీక్ డేస్‌లో కాస్త స్లో రన్ అనిపించినా.. వీకెండ్స్‌లో మాత్రం డీసెంట్ కలెక్షన్లు రాబడుతుంది.
Source link
Chennai Love Story Movie: థియేటర్లో ఉండగానే ఓటీటీలోకి 'చెన్నై లవ్‌స్టోరీ' సినిమా.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్‌రా మామ..!
