UPI Charges: యూపీఐ ద్వారా డబ్బులు పంపితే ఇకపై ఛార్జీలు పడతాయా? సామాన్యుల జేబులకు చిల్లు పడనుందా? ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పూర్తి క్లారిటీ ఇచ్చింది. సాధారణ యూజర్లకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితమేనని అధికారికంగా స్పష్టం చేసింది.
Source link
UPI Charges: యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు! కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..
