ప్రభన్యూస్

Toxic Movie Trailer: తండ్రీ, కొడుకుల మధ్య రక్తపాత యుద్ధం.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘టాక్సిక్’ ట్రైలర్..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

మోస్ట్ వైలెంట్ సినిమాగా ప్రచారం చేసుకుంటూ వస్తున్న’టాక్సిక్’ మరో 18 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మాములు అటెన్షన్ క్రియేట్ చేయలేదు. టైటిల్‌కు తగ్గట్టే మరణం హోమం సృష్టించే ఓ వ్యక్తి కథ అని అప్పుడే క్లారిటీ వచ్చేసింది.

News18
News18

మోస్ట్ వైలెంట్ సినిమాగా ప్రచారం చేసుకుంటూ వస్తున్న’టాక్సిక్’ మరో 18 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మాములు అటెన్షన్ క్రియేట్ చేయలేదు. టైటిల్‌కు తగ్గట్టే మరణం హోమం సృష్టించే ఓ వ్యక్తి కథ అని అప్పుడే క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసి.. దానికి మించి అని చూపించేశారు. దాదాపు 4 నిమిషాల 30 సెకన్లకు పైగా నిడితో ట్రైలర్‌ను రిలీజ్ చేసి భయంకరమైన మృత్యువాత ఏ రేంజ్‌లో ఉంటుందా అని కళ్లకు కట్టినట్లు చూపించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 8:10 pm Digital Edition : Prabhanews
Toxic Movie Trailer: తండ్రీ, కొడుకుల మధ్య రక్తపాత యుద్ధం.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘టాక్సిక్’ ట్రైలర్..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 08, 2026 8:00 PM ISTమోస్ట్ వైలెంట్ సినిమాగా ప్రచారం చేసుకుంటూ వస్తున్న'టాక్సిక్' మరో 18 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మాములు అటెన్షన్ క్రియేట్ చేయలేదు. టైటిల్‌కు తగ్గట్టే మరణం హోమం సృష్టించే ఓ వ్యక్తి కథ అని అప్పుడే క్లారిటీ వచ్చేసింది.News18మోస్ట్ వైలెంట్ సినిమాగా ప్రచారం చేసుకుంటూ వస్తున్న'టాక్సిక్' మరో 18 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మాములు అటెన్షన్ క్రియేట్ చేయలేదు. టైటిల్‌కు తగ్గట్టే మరణం హోమం సృష్టించే ఓ వ్యక్తి కథ అని అప్పుడే క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసి.. దానికి మించి అని చూపించేశారు. దాదాపు 4 నిమిషాల 30 సెకన్లకు పైగా నిడితో ట్రైలర్‌ను రిలీజ్ చేసి భయంకరమైన మృత్యువాత ఏ రేంజ్‌లో ఉంటుందా అని కళ్లకు కట్టినట్లు చూపించారు.మరింత చదవండి

Source link