OTT Thriller: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఐతే, చాలా మంది ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, సోనిలివ్, జీ.. ఇలా రకరకాల ఓటీటీలను సబ్‌క్క్రైబ్ చేసుకోలేరు. అప్పుడు మనం యూట్యూబ్ వైపు చూస్తాము. అందులో కూడా అద్భుతమైన సినిమాలు.. ఫ్రీగా చూసే అవకాశం ఉంది. వాటిలో ఒక సినిమా గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాము.
Source link
OTT Thriller: ఏం ట్విస్టులురా బాబో.. ఓటీటీని షేక్ చేస్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. యూట్యూబ్‌లో ఫ్రీగా చూడండి మావా!
