ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ నేటి మానవ జీవన శైలిని ఎంతగా సులభతరం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, నాణేనికి రెండో వైపు ఉన్నట్లు.. ఇదే అత్యాధునిక సాంకేతికత సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడితే ఎంతటి వినాశనానికి దారితీస్తుందో చెప్పే సైబర్ థ్రిల్లర్ ప్రస్తుతం ఓటీటీలో హంగామా చేస్తోంది.
Source link
OTT: ఓటీటీలో ఉన్న ఈ సైబర్ థ్రిల్లర్ చూస్తే బోలెడంత నాలెడ్జ్.. Gen Z కుర్రాళ్ళు అస్సలు మిస్సవ్వకండి
