Jio OTT Pass: జియో ఓటీటీ-పాస్ క్వార్టర్లీ, యాన్యువల్ ప్లాన్స్… బెనిఫిట్స్ ఇవే | Jio announced its popular Jio OTT-Pass 3-month and 1-year plans | బిజినెస్


Last Updated:

Jio OTT Pass | జియో ఓటీటీ-పాస్ కొత్త 3 నెలల, 1 సంవత్సరం ప్లాన్‌లను ప్రకటించింది. రూ. 550, రూ. 2000 ప్లాన్‌లతో ఎక్కువ డేటా, ప్రీమియం ఓటీటీ యాప్‌లు లభిస్తాయి.

Jio OTT Pass: జియో ఓటీటీ-పాస్ క్వార్టర్లీ, యాన్యువల్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
Jio OTT Pass: జియో ఓటీటీ-పాస్ క్వార్టర్లీ, యాన్యువల్ ప్లాన్స్… బెనిఫిట్స్ ఇవే

వినియోగదారుల్లో విశేష ప్రాచుర్యం పొందిన ‘జియో ఓటీటీ-పాస్’ (Jio OTT-Pass) పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ రిలయన్స్ జియో సరికొత్తగా 3 నెలల (త్రైమాసిక), 1 సంవత్సరం (వార్షిక) వ్యాలిడిటీ ప్లాన్లను ప్రకటించింది. వినియోగదారులకు మరింత ఎక్కువ డేటా, నిరంతరాయంగా ప్రీమియం వినోదాన్ని తక్కువ ఖర్చుతో అందించడమే లక్ష్యంగా ఈ కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. వివిధ అవసరాలకు అనుగుణంగా ప్లాన్లను ప్రవేశపెట్టింది. మరి ఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో తెలుసుకోండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 12:29 pm Digital Edition : Prabhanews
Jio OTT Pass: జియో ఓటీటీ-పాస్ క్వార్టర్లీ, యాన్యువల్ ప్లాన్స్… బెనిఫిట్స్ ఇవే | Jio announced its popular Jio OTT-Pass 3-month and 1-year plans | బిజినెస్

Last Updated:Aug 08, 2026 12:28 PM ISTJio OTT Pass | జియో ఓటీటీ-పాస్ కొత్త 3 నెలల, 1 సంవత్సరం ప్లాన్‌లను ప్రకటించింది. రూ. 550, రూ. 2000 ప్లాన్‌లతో ఎక్కువ డేటా, ప్రీమియం ఓటీటీ యాప్‌లు లభిస్తాయి.Jio OTT Pass: జియో ఓటీటీ-పాస్ క్వార్టర్లీ, యాన్యువల్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవేవినియోగదారుల్లో విశేష ప్రాచుర్యం పొందిన 'జియో ఓటీటీ-పాస్' (Jio OTT-Pass) పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ రిలయన్స్ జియో సరికొత్తగా 3 నెలల (త్రైమాసిక), 1 సంవత్సరం (వార్షిక) వ్యాలిడిటీ ప్లాన్లను ప్రకటించింది. వినియోగదారులకు మరింత ఎక్కువ డేటా, నిరంతరాయంగా ప్రీమియం వినోదాన్ని తక్కువ ఖర్చుతో అందించడమే లక్ష్యంగా ఈ కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. వివిధ అవసరాలకు అనుగుణంగా ప్లాన్లను ప్రవేశపెట్టింది. మరి ఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో తెలుసుకోండి.మరింత చదవండి

Source link