వైభవంగా వివాహం, పిల్లలు: ఆ తర్వాత విజయ్ కుటుంబం లండన్ వెళ్లి సంగీత తల్లిదండ్రులతో మాట్లాడి వివాహం నిశ్చయించారు. జూలై 10, 1998న బ్రిటన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగా, ఆగస్టు 25, 1999న చెన్నైలోని రాజా ముత్తయ్య హాల్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది.
