ప్రభన్యూస్

Indian Air Force: భావనా కాంత్ ఎవరు?.. దేశం మొత్తం ఆమెపై ప్రశంసలు ఎందుకు కురిపిస్తోంది? |


Last Updated:

భారత వాయుసేనలో ఇప్పటివరకు ఏ మహిళా సాధించని ఘనతను ఆమె సొంతం చేసుకుంది. 20 వారాల అత్యంత కఠినమైన శిక్షణను పూర్తి చేసి కొత్త చరిత్ర సృష్టించింది. అసలు ఈ మహిళ ఎవరు? ఆమె సాధించిన ‘టాప్ గన్’ ఘనత ఏమిటి? భావనా కాంత్ విజయగాథలోని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.

IAF Squadron Leader Bhawana Kanth (IMAGE- X)
IAF Squadron Leader Bhawana Kanth (IMAGE- X)

భారత వైమానిక దళం (IAF)లో మహిళల ప్రస్థానం మరో కీలక మైలురాయిని చేరుకుంది. స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ ప్రతిష్ఠాత్మక ఫైటర్ కంబాట్ లీడర్ (Fighter Combat Leader-FCL) కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా చరిత్ర సృష్టించారు. సుమారు 20 వారాల పాటు నిర్వహించిన అధునాతన యుద్ధ విమాన శిక్షణను పూర్తి చేసి, క్లిష్టమైన వైమానిక యుద్ధ కార్యకలాపాలకు నాయకత్వం వహించే అర్హతను పొందారు. ఈ కోర్సు భారత వైమానిక దళంలోని అత్యంత కఠినమైన శిక్షణా కార్యక్రమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 August 2026, 3:52 pm Digital Edition : Prabhanews
Indian Air Force: భావనా కాంత్ ఎవరు?.. దేశం మొత్తం ఆమెపై ప్రశంసలు ఎందుకు కురిపిస్తోంది? |

Last Updated:Aug 07, 2026 2:52 PM ISTభారత వాయుసేనలో ఇప్పటివరకు ఏ మహిళా సాధించని ఘనతను ఆమె సొంతం చేసుకుంది. 20 వారాల అత్యంత కఠినమైన శిక్షణను పూర్తి చేసి కొత్త చరిత్ర సృష్టించింది. అసలు ఈ మహిళ ఎవరు? ఆమె సాధించిన 'టాప్ గన్' ఘనత ఏమిటి? భావనా కాంత్ విజయగాథలోని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.IAF Squadron Leader Bhawana Kanth (IMAGE- X)భారత వైమానిక దళం (IAF)లో మహిళల ప్రస్థానం మరో కీలక మైలురాయిని చేరుకుంది. స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ ప్రతిష్ఠాత్మక ఫైటర్ కంబాట్ లీడర్ (Fighter Combat Leader-FCL) కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా చరిత్ర సృష్టించారు. సుమారు 20 వారాల పాటు నిర్వహించిన అధునాతన యుద్ధ విమాన శిక్షణను పూర్తి చేసి, క్లిష్టమైన వైమానిక యుద్ధ కార్యకలాపాలకు నాయకత్వం వహించే అర్హతను పొందారు. ఈ కోర్సు భారత వైమానిక దళంలోని అత్యంత కఠినమైన శిక్షణా కార్యక్రమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.మరింత చదవండి

Source link