ప్రభన్యూస్

Vandemataram Act: వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. విద్యార్థులు సరిగా ఆలపించకపోతే శిక్షిస్తారా? |


Last Updated:

Vandemataram Act: వందేమాతరం బిల్లు.. ఇప్పుడు చట్టంగా మారడంతో.. ప్రజలకు దీనిపై అనేక సందేహాలు ఉన్నాయి. మొత్తం 6 చరణాలూ పాడాలా లేక.. ఇప్పటివరకూ పాడుతున్నట్లే పాడాలా? విద్యార్థులు సరిగా పాడకపోతే.. శిక్షిస్తారా అనే అనేక సందేహాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2026కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు అధికారికంగా చట్టంగా మారింది. జాతీయ గేయం వందేమాతరానికి ఇప్పుడు జాతీయ గీతం జనగణమనతో సమానమైన చట్టపరమైన రక్షణ లభించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 August 2026, 2:11 pm Digital Edition : Prabhanews
Vandemataram Act: వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. విద్యార్థులు సరిగా ఆలపించకపోతే శిక్షిస్తారా? |

Last Updated:Aug 07, 2026 1:47 PM ISTVandemataram Act: వందేమాతరం బిల్లు.. ఇప్పుడు చట్టంగా మారడంతో.. ప్రజలకు దీనిపై అనేక సందేహాలు ఉన్నాయి. మొత్తం 6 చరణాలూ పాడాలా లేక.. ఇప్పటివరకూ పాడుతున్నట్లే పాడాలా? విద్యార్థులు సరిగా పాడకపోతే.. శిక్షిస్తారా అనే అనేక సందేహాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదంప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (అమెండ్‌మెంట్) బిల్లు, 2026కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు అధికారికంగా చట్టంగా మారింది. జాతీయ గేయం వందేమాతరానికి ఇప్పుడు జాతీయ గీతం జనగణమనతో సమానమైన చట్టపరమైన రక్షణ లభించింది.మరింత చదవండి

Source link