పోస్టర్‌పై రాజమౌళి పేరు కనిపిస్తే చాలు హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్‌లకు వెళ్లే ప్రేక్షకులు కోట్లల్లో ఉన్నారు. ఒక్క తెలుగు నాటే కాదు.. యావత్ ఇండియాలో రాజమౌళి అంటే గొప్ప ఫిల్మ్ మేకర్ అనే పేరుంది. గట్టిగా మాట్లాడితే.. పక్క దేశాల్లో కూడా రాజమౌళి పేరు సంచలనమే.
Source link
S.S Rajamouli: రాజమౌళి కోడలు బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే జడుసుకుంటారు.. నందమూరీ, మెగా, అక్కినేని కోడళ్ల కంటే తక్కువేం కాదు..!
