ప్రభన్యూస్

Actor Dhanush: విరాళాలు ఇస్తూ హీరో ధనుష్ సేవా కార్యక్రమాలు.. విజయ్ దళపతిలా CM అవ్వాలనే కోరిక వర్కవుట్ అయ్యేనా..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

Actor Dhanush: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడిగా ప్రేక్షకులకు సుపరిచితమైన స్టార్ హీరో ధనుష్ కూడా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి బాటలోనే నడుస్తున్నారని అర్థమవుతోంది.

Actor Dhanush
Actor Dhanush

Actor Dhanush: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడిగా ప్రేక్షకులకు సుపరిచితమైన స్టార్ హీరో ధనుష్ కూడా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి బాటలోనే నడుస్తున్నారని అర్థమవుతోంది. సినిమాల్లో బిజీగా ఉంటూనే అభిమాన సంఘాల ద్వారా పలు సేవలు చేసి ప్రజాభిమానం చురగొని కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి.. అదే ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు విజయ్. అయితే ఇప్పుడు ధనుష్ కూడా మార్గాన్ని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ధనుష్ రాజకీయ పార్టీ పెడతారని.. రాజకీయాల్లోకి వస్తారంటూ జరిగిన ప్రచారానికి బలం చేకూర్చే విధంగానే ఇప్పుడు ఆయన సేవా కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. చెన్నైలోని సాలి గ్రామంలోని తాను చదువుకున్న తాయ్ సత్య మెట్రిక్యులేషన్ స్కూల్‌కి మూడు అంతస్తుల కొత్త భవనాన్ని నిర్మించి విరాళంగా ఇచ్చాడు ధనుష్. హీరో సొంత నిధులతో నిర్మించిన ఈ నూతన బ్లాక్‌కి ధనుష్ బ్లాక్ అని పేరు పెట్టారు. దీన్ని ప్రారంభోత్సవం సందర్భంగా ధనుష్ తన కొడుకుతో కలిసి స్కూల్‌లో వేడుకకు హాజరై భావోద్వేగంతో ప్రసంగించారు.

దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో చాలా మంది నటులు గ్రామాల్ని దత్తతకు తీసుకోవడం, స్కూల్స్, అనాధ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలకు విరాళాలు ఇవ్వడం చూస్తున్నాం. ట్రస్టు పేరుతో కొందరు, సేవ పేరుతో ఇంకొందరు హీరోలు పేద విద్యార్ధులను చదివించడం చేస్తున్నారు. ఈ వరుసలో ప్రస్తుతానికి హీరో సూర్య, నటుడు, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ లారెన్స్ ముందు వరసలో ఉన్నారు. లేటెస్ట్‌గా హీరో ధనుష్ కూడా ఇదే హీరోలను ఫాలో అవుతున్నారు. తాను పదో తరగతి వరకు చదువుకున్న తాయ్ సత్య మెట్రిక్యులేషన్ స్కూల్‌కి మూడంతస్తుల మరో నూతన భవనాన్ని నిర్మించి ఇచ్చారు. కొత్త భవనం ప్రారంభోత్సవానికి ధనుష్ తన స్కూల్ సహచరుడు, సినిమాటోగ్రాఫర్ కుమరన్‌తో కలిసి హాజరయ్యాడు. ఇద్దరూ 1999 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులే కావడంతో స్కూల్ టీచర్స్, విద్యార్ధులు హీరోకి ఘనంగా వెల్కమ్ చెప్పారు.

స్టార్ హీరోగా మారినప్పటికి తన చిన్ననాటి స్కూల్‌కి వచ్చిన సందర్భంగా అక్కడ తనకు పాఠాలు, విద్యాభోదనలు చెప్పిన టీచర్స్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. వారితో కలిసి ఫొటోలు దిగాడు. నటుడిగా బిజీగా ఉన్నప్పటికి తాను చదువుకున్న స్కూల్‌ని మార్చడానికి వచ్చిన తీరు చూసి అక్కడి వాళ్లంతా ధనుష్ సేవా నిరతిని అభినందించారు. అతనికి షేక్ హ్యాండ్స్ ఇచ్చి కంగ్రాట్స్ తెలిపారు.

తాయ్ సత్య మెట్రిక్యులేషన్ స్కూల్‌లో ఎల్‌కేజీ నుండి టెన్త్ వరకు ధనుష్‌తో కలిసి చదువుకున్న కుమరన్ ఆయన భార్య లక్ష్మీ కృప కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత కుమరన్ ధనుష్ స్కూల్ కి చేసిన మంచి పనికి అభినందించాడు. పాఠశాల భవనాల పరిస్థితి గురించి తెలుసుకున్న ధనుష్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కొత్త భవనం నిర్మించినట్లుగా తెలిపాడు. వీటితో పాటుగా పాత భవనాలను పునరుద్ధరించడంతో పాటు ఖాళీ స్థలాల్లో మరిన్ని కొత్త భవనాలు కూడా నిర్మిస్తానని ధనుష్ హామీ ఇచ్చినట్లుగా కుమరన్ ఈ వేడుకలో అందరి ముందు వెల్లడించాడు.

తమిళనాడు సీఎం విజయ్ ఈవిధంగానే హీరోగా బిజీగా ఉంటూనే రాజకీయాల్లో అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆ నటుడి రాజకీయ ప్రస్థానం మిగిలిన వాళ్లకు రోల్ మోడల్‌గా మారింది. అందుకే ధనుష్ సైతం ప్రజల అభిమానాన్ని నటనతో కాకుండా సేవ కార్యక్రమాలతో గెలుచుకోవాలని చూస్తున్నాడని అభిమాన సంఘాలు సోషల్ మీడియాలో ఈవేడుకకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నాయి.

అయితే హీరోలంతా సీఎంలు అవుతారా లేక సేవలు చేసిన వాళ్లకు ప్రజలు ఓట్లువేసి ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెడతారా అనేది మాత్రం గ్యారెంటీగా చెప్పలేం. ఏది ఏమైనా ధనుష్ నిస్వార్ధంగా సేవ చేస్తే ప్రజలు గుర్తిస్తారు. ఒకవేళ రాజకీయంగా పదవులు ఆశిస్తే మరో ఐదేళ్ల వరకు వేచి ఉండాల్సిందేనంటున్నారు అభిమానులు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 05 August 2026, 5:10 pm Digital Edition : Prabhanews
Actor Dhanush: విరాళాలు ఇస్తూ హీరో ధనుష్ సేవా కార్యక్రమాలు.. విజయ్ దళపతిలా CM అవ్వాలనే కోరిక వర్కవుట్ అయ్యేనా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 05, 2026 5:07 PM ISTActor Dhanush: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడిగా ప్రేక్షకులకు సుపరిచితమైన స్టార్ హీరో ధనుష్ కూడా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి బాటలోనే నడుస్తున్నారని అర్థమవుతోంది.
Actor DhanushActor Dhanush: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడిగా ప్రేక్షకులకు సుపరిచితమైన స్టార్ హీరో ధనుష్ కూడా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి బాటలోనే నడుస్తున్నారని అర్థమవుతోంది. సినిమాల్లో బిజీగా ఉంటూనే అభిమాన సంఘాల ద్వారా పలు సేవలు చేసి ప్రజాభిమానం చురగొని కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి.. అదే ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు విజయ్. అయితే ఇప్పుడు ధనుష్ కూడా మార్గాన్ని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ధనుష్ రాజకీయ పార్టీ పెడతారని.. రాజకీయాల్లోకి వస్తారంటూ జరిగిన ప్రచారానికి బలం చేకూర్చే విధంగానే ఇప్పుడు ఆయన సేవా కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. చెన్నైలోని సాలి గ్రామంలోని తాను చదువుకున్న తాయ్ సత్య మెట్రిక్యులేషన్ స్కూల్‌కి మూడు అంతస్తుల కొత్త భవనాన్ని నిర్మించి విరాళంగా ఇచ్చాడు ధనుష్. హీరో సొంత నిధులతో నిర్మించిన ఈ నూతన బ్లాక్‌కి ధనుష్ బ్లాక్ అని పేరు పెట్టారు. దీన్ని ప్రారంభోత్సవం సందర్భంగా ధనుష్ తన కొడుకుతో కలిసి స్కూల్‌లో వేడుకకు హాజరై భావోద్వేగంతో ప్రసంగించారు.దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో చాలా మంది నటులు గ్రామాల్ని దత్తతకు తీసుకోవడం, స్కూల్స్, అనాధ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలకు విరాళాలు ఇవ్వడం చూస్తున్నాం. ట్రస్టు పేరుతో కొందరు, సేవ పేరుతో ఇంకొందరు హీరోలు పేద విద్యార్ధులను చదివించడం చేస్తున్నారు. ఈ వరుసలో ప్రస్తుతానికి హీరో సూర్య, నటుడు, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ లారెన్స్ ముందు వరసలో ఉన్నారు. లేటెస్ట్‌గా హీరో ధనుష్ కూడా ఇదే హీరోలను ఫాలో అవుతున్నారు. తాను పదో తరగతి వరకు చదువుకున్న తాయ్ సత్య మెట్రిక్యులేషన్ స్కూల్‌కి మూడంతస్తుల మరో నూతన భవనాన్ని నిర్మించి ఇచ్చారు. కొత్త భవనం ప్రారంభోత్సవానికి ధనుష్ తన స్కూల్ సహచరుడు, సినిమాటోగ్రాఫర్ కుమరన్‌తో కలిసి హాజరయ్యాడు. ఇద్దరూ 1999 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులే కావడంతో స్కూల్ టీచర్స్, విద్యార్ధులు హీరోకి ఘనంగా వెల్కమ్ చెప్పారు. స్టార్ హీరోగా మారినప్పటికి తన చిన్ననాటి స్కూల్‌కి వచ్చిన సందర్భంగా అక్కడ తనకు పాఠాలు, విద్యాభోదనలు చెప్పిన టీచర్స్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. వారితో కలిసి ఫొటోలు దిగాడు. నటుడిగా బిజీగా ఉన్నప్పటికి తాను చదువుకున్న స్కూల్‌ని మార్చడానికి వచ్చిన తీరు చూసి అక్కడి వాళ్లంతా ధనుష్ సేవా నిరతిని అభినందించారు. అతనికి షేక్ హ్యాండ్స్ ఇచ్చి కంగ్రాట్స్ తెలిపారు.
நேற்றைய தினம் நடிகர் தனுஷ் அவர்கள் கேகே நகரில் அமைந்துள்ள அவர் பள்ளி பயின்ற தாய் சத்யா மெட்ரிகுலேஷன் பள்ளியில் கட்டி உள்ள புதிய கட்டிடத்தை திறந்து வைத்து அவர்களுடன் படித்த நண்பர்களுடன் பேசி, உணவருந்தி அழகான தருணம் @dhanushkraja pic.twitter.com/wEpMWOZjMR
— Suresh Elangovan (@sureshelangov12) August 5, 2026తాయ్ సత్య మెట్రిక్యులేషన్ స్కూల్‌లో ఎల్‌కేజీ నుండి టెన్త్ వరకు ధనుష్‌తో కలిసి చదువుకున్న కుమరన్ ఆయన భార్య లక్ష్మీ కృప కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత కుమరన్ ధనుష్ స్కూల్ కి చేసిన మంచి పనికి అభినందించాడు. పాఠశాల భవనాల పరిస్థితి గురించి తెలుసుకున్న ధనుష్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కొత్త భవనం నిర్మించినట్లుగా తెలిపాడు. వీటితో పాటుగా పాత భవనాలను పునరుద్ధరించడంతో పాటు ఖాళీ స్థలాల్లో మరిన్ని కొత్త భవనాలు కూడా నిర్మిస్తానని ధనుష్ హామీ ఇచ్చినట్లుగా కుమరన్ ఈ వేడుకలో అందరి ముందు వెల్లడించాడు.తమిళనాడు సీఎం విజయ్ ఈవిధంగానే హీరోగా బిజీగా ఉంటూనే రాజకీయాల్లో అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆ నటుడి రాజకీయ ప్రస్థానం మిగిలిన వాళ్లకు రోల్ మోడల్‌గా మారింది. అందుకే ధనుష్ సైతం ప్రజల అభిమానాన్ని నటనతో కాకుండా సేవ కార్యక్రమాలతో గెలుచుకోవాలని చూస్తున్నాడని అభిమాన సంఘాలు సోషల్ మీడియాలో ఈవేడుకకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నాయి.అయితే హీరోలంతా సీఎంలు అవుతారా లేక సేవలు చేసిన వాళ్లకు ప్రజలు ఓట్లువేసి ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెడతారా అనేది మాత్రం గ్యారెంటీగా చెప్పలేం. ఏది ఏమైనా ధనుష్ నిస్వార్ధంగా సేవ చేస్తే ప్రజలు గుర్తిస్తారు. ఒకవేళ రాజకీయంగా పదవులు ఆశిస్తే మరో ఐదేళ్ల వరకు వేచి ఉండాల్సిందేనంటున్నారు అభిమానులు.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link