ప్రభన్యూస్

Pension Scheme: నెలకు రూ.3,000 పెన్షన్… ఈ స్కీమ్‌లో ఇప్పటికే 54 లక్షల మంది చేరారు | Rs 3,000 Monthly Pension: Know About This Government Scheme |

pension scheme government, pension scheme details, pension scheme government of india, pension scheme in india, PM Shram Yogi Maandhan Scheme, PM-SYM pension scheme eligibility, Rs 3000 monthly pension scheme, ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ పథకం, పీఎం శ్రమ యోగి మాన్‌ధన్ అర్హతలు, నెలకు రూ.3000 పెన్షన్ పథకం, కేంద్ర ప్రభుత్వ పథకాల వివరాలు, అసంఘటిత కార్మికుల పెన్షన్, పెన్షన్ పథకంpension scheme government, pension scheme details, pension scheme government of india, pension scheme in india, PM Shram Yogi Maandhan Scheme, PM-SYM pension scheme eligibility, Rs 3000 monthly pension scheme, ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ పథకం, పీఎం శ్రమ యోగి మాన్‌ధన్ అర్హతలు, నెలకు రూ.3000 పెన్షన్ పథకం, కేంద్ర ప్రభుత్వ పథకాల వివరాలు, అసంఘటిత కార్మికుల పెన్షన్, పెన్షన్ పథకం

ఈ పథకంలో లబ్ధిదారుల కొనసాగింపును పెంచేందుకు, మరింత మంది చేరేలా చేయడానికి, అవగాహన పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. PM-SYM పథకంలో అర్హులైన లబ్ధిదారులను చేర్చే కామన్ సర్వీస్ సెంటర్లకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. స్వచ్ఛందంగా బయటకు వెళ్లే అవకాశం (వాలంటరీ ఎగ్జిట్), నిలిచిపోయిన ఖాతాలను తిరిగి యాక్టివ్ చేసే రివైవల్ మాడ్యూల్, క్లెయిమ్ స్టేటస్, అకౌంట్ స్టేట్‌మెంట్ వంటి కొత్త సదుపాయాలను ప్రారంభించింది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 August 2026, 11:12 pm Digital Edition : Prabhanews