ప్రభన్యూస్

Teachers Awards 2026: ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలివే..! National Awards to Teachers. |

 జాతీయ స్థాయితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి పురస్కారాలు అందజేస్తుంటాయి. ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలవాలంటే విషయ పరిజ్ఞానం, సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, విద్యార్థుల పట్ల ప్రేమ, బోధనపై అంకితభావం, నిరంతర అభ్యాసం వంటి లక్షణాలు అవసరమని విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటున్నారు. జాతీయ స్థాయితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి పురస్కారాలు అందజేస్తుంటాయి. ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలవాలంటే విషయ పరిజ్ఞానం, సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, విద్యార్థుల పట్ల ప్రేమ, బోధనపై అంకితభావం, నిరంతర అభ్యాసం వంటి లక్షణాలు అవసరమని విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటున్నారు.

జాతీయ స్థాయితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి పురస్కారాలు అందజేస్తుంటాయి. ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా నిలవాలంటే విషయ పరిజ్ఞానం, సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, విద్యార్థుల పట్ల ప్రేమ, బోధనపై అంకితభావం, నిరంతర అభ్యాసం వంటి లక్షణాలు అవసరమని విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 12:42 am Digital Edition : Prabhanews